మనిషి కాటుకి మందు లేదు - తస్మాత్ జాగ్రత్త..

"మనిషి కాటుకి మందు లేదు" అనేది సామెత. "ఖలునకు నిలువెల్ల విషమె కదరా సుమతీ"  అని నీతిశతకకారుడు అన్నాడు. ఇవన్నీ నిజమేనని నిరూపించే సంఘటన