గీతాశ్రవణం చేయడం ఉత్తమం

యోగ:కర్మసు కౌశలమ్ - కర్మలందలి నేర్పరి తనమే యోగమని గీత సెలవిచ్చెను. కావున గీతాశ్రవణముచే చెప్పులు కుట్టేవాడు ఇంకా బాగుగా చెప్పులు కుట్టగలడు. వర్తకుడు ఇంకను చక్కగా వర్తకము