జవహర్లాల్ నెహ్రూ జాతికి చేసిందేమిటి?

దేశ ప్రథమప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 125వ జయంత్యుత్సవ సంవత్సర మిది. 1989లో ఆయన శతజయంతి జరిగిన సంవత్సరం. అప్పడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు.