వైవిధ్యం సృష్టి నియమం

ప్రపంచంలో వైవిధ్యాన్ని అంతం చేసి ఏకత నిర్మాణం చేయాలనే ప్రయత్నాలు సాగుతున్న వేళ, 'ప్రపంచంలోని ప్రజలందరూ మా మతాన్ని అంగీకరిస్తేనే శాంతి లభిస్తుంది' అనే వేళ

నేను కూడా హిందువునే...

ప్రముఖ హిందీసినిమా నటుడు జనాబ్ అమీర్ ఖాన్ హిందువులను అవహేళన చేస్తూ నిర్మించిన 'పి.కె.' చిత్రం చాలా వివాదాలకు దారితీసింది. ఇదే విషయంలో సెన్సార్ బోర్డు

ప్రపంచానికి యోగా నేర్పుదాం - ప్రధాని

జూన్ 21న ప్రపంచానికి యోగా నేర్పుదామని ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలకు పిలుపు నిచ్చారు. జూన్ 21ని 'అంతర్జాతీయ యోగ దినం'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించినందున

బృహత్తర కార్యక్రమం 'మిషన్ కాకతీయ'

తెలంగాణ రాష్ట్రంలో ఓ బృహత్తర కార్యక్రమానికి తెరలేచింది. క్రొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రతిపా దించిన 'మిషన్ కాకతీయ' ఇటు అన్నదాతలకు, అటు భూ, జలవనరులకూ

భారత మహిళలు ప్రతిభావంతులు

భారత్ లో మహిళలు తాము ఏ రంగంలోనైనా రాణించగలమని నిరూపించుకున్నారు. పాలనా రంగంలోనూ ఎందరో మహిళలు తమ నాయకత్వ ప్రతిభను చాటుకున్నారు.

ఇంగ్లీషులో మన అప్పడం

"భారతీయ ఆహారం ఎంతో రుచికరం, ఆరోగ్యకరం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహారాన్ని ఆస్వా దిస్తున్నారు కాబట్టి చాలా భారతీయ పదార్ధాల పేర్లు ఆంగ్లభాషలో భాగమైపోతున్నాయి"

మతమార్పిడులు నిలువరించాలి...!

ఈ దేశంలో కొన్ని క్రైస్తవ సంస్థలు 2015 జనవరి 22న అమెరికా అధ్యక్షుడికి ఒక విజ్ఞాపన పంపించారు. దానిలో "భారతదేశంలో చోటుచేసుకుంటున్న పునరాగమన (ఘర్ వాపసీ) కార్యక్రమాలను నిలువరించేందుకు ఒబామా భారత ప్రధానితో మాట్లాడాలని, ఘర్ వాపసీ 

విద్య పేరుతో మెదళ్ళలో చెత్త నింపుతున్నారు

మనదేశంలో విద్య యొక్క ఉద్దేశ్యము చాలా ఉన్నతంగా చెప్పబడింది. విద్య వలన మనిషిలో నున్న చిరంతన సత్యతత్వము ఆవిష్కృతము చేయగల సామర్ధ్యము లభించాలి. దానికొరకు

భారత్ ముంగిట అమెరికా అధినేత

గత సెప్టెంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోది అమెరికా పర్యటన అమెరికాతో మనదేశం మళ్ళీ సత్సంబంధాలు కొనసాగించేందుకు ఊత మిచ్చింది. వీసా సైతం నిరాకరించిన అమెరికా,

సీతారాములను కలుపుతున్న ఎన్.డి.ఎ. ప్రభుత్వం

జానకీపురం నేపాల్ లోని ఒక పట్టణం. సీతమ్మవారి బాల్యం ఈ పట్టణంలోనే గడిచింది. భారతదేశంలోని అయోధ్య పట్టణం శ్రీరాముని జన్మస్థలం. ఈ రెండింటినీ కలుపుతూ

భారత్ లో ఐ.ఎస్.ఐ.ఎస్.పై నిషేధం

నేడు మధ్య్రపాచ్యంలో అనేక దేశాలను అతలా కుతలం చేస్తున్న తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్.). ఈ తీవ్రవాద సంస్థను భారత చట్టవ్యతిరేక 

కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు కావాలి

బ్రిటిష్ పార్లమెంటులో మొట్టమొదటిసారి కాశ్మీరీ పండిట్స్ విషయం ప్రస్తావించబడింది. 2015 జనవరి 20వ తేదీన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు బాబ్ బ్లాక్ మెన్ (Bob Blackmen)

మతమార్పిడులు ఇక సాగవు..

రెండువేల సంవత్సరాలకు పూర్వం యావత్ ప్రపంచంలో హిందూధర్మమే ఉండేది. కాని నేటి పరిస్థితి చూస్తే మనదేశంలోనే హిందువుల గతి ప్రమాదకరంగా రూపొందింది.

మోహ, లోభాలను వదిలించుకోవాలి

మోహ లోభములను మొనయుట బహు కీడు
మోహముడిగెనేని ముక్తుడగును


పశుమాంస ఎగుమతిని నిషేధించాలంటూ ముస్లింల ధర్నా

భారతదేశం నుండి పశుమాంసం ఎగుమతిని నిషేధించాలని 'పస్మందా మహమ్మదీయ సమాజం' (Pasmanda Muslim Society) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద

నైతిక విలువలు పాఠ్యాంశంగా ఉండాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం

ఈమధ్య ఢిల్లీలో సంతోషిసింగ్ అనే మహిళ సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యము దాఖలు చేసింది. సమాజంలో నైతిక విలువలు వేగంగా పడిపోతున్నాయని,

శృంగేరి శారదాపీఠం 37వ పీఠాధిపతి శ్రీ విదుశేఖర భారతి

ఆదిశంకరాచార్యుల వారు 7వ శతాబ్దంలో ప్రతి ష్ఠించిన చతురామ్నాయ పీఠాలలో ముఖ్యమైనది, యజుర్వేద ప్రతీక అయినది శ్రీ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం. 

ఓ యువతీ మేలుకో...!

మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటు న్నాయి. భారతం అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతోంది. ఏ దేశం అయినా