శృంగేరి శారదాపీఠం 37వ పీఠాధిపతి శ్రీ విదుశేఖర భారతి

ఆదిశంకరాచార్యుల వారు 7వ శతాబ్దంలో ప్రతి ష్ఠించిన చతురామ్నాయ పీఠాలలో ముఖ్యమైనది, యజుర్వేద ప్రతీక అయినది శ్రీ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం.