భారత మహిళలు ప్రతిభావంతులు

భారత్ లో మహిళలు తాము ఏ రంగంలోనైనా రాణించగలమని నిరూపించుకున్నారు. పాలనా రంగంలోనూ ఎందరో మహిళలు తమ నాయకత్వ ప్రతిభను చాటుకున్నారు.