నైతిక విలువలు పాఠ్యాంశంగా ఉండాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం

ఈమధ్య ఢిల్లీలో సంతోషిసింగ్ అనే మహిళ సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యము దాఖలు చేసింది. సమాజంలో నైతిక విలువలు వేగంగా పడిపోతున్నాయని,