విద్య పేరుతో మెదళ్ళలో చెత్త నింపుతున్నారు

మనదేశంలో విద్య యొక్క ఉద్దేశ్యము చాలా ఉన్నతంగా చెప్పబడింది. విద్య వలన మనిషిలో నున్న చిరంతన సత్యతత్వము ఆవిష్కృతము చేయగల సామర్ధ్యము లభించాలి. దానికొరకు