ఎల్లలు లేని భారతీయ జ్ఞానసంపద

గురుత్వాకర్షణను కలిపెట్టినదెవరు అంటే చటుక్కున ఐజక్ న్యూటన్ అని చెప్పేస్తాం. కానీ ఈ విషయం ప్రాచీన భారత పరిశోధకుడు అర్యభట్టకు 1600 ఏళ్లకు