మదర్ థెరిస్సాను శ్రీ మోహన్ భాగవత్ ఏమన్నారు?

దేశంలో మతతత్వ శక్తులకు అండగా ఉంటూ జాతీయ శక్తులపై నిరంతరం దాడి చేయడం లక్ష్యంగా మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని, హిందూత్వ శక్తులను విమర్శించడం,