శ్రావణ లక్ష్మికి స్వాగతం

ప్రపంచంలో దేశాలకి సరిహద్దులనేవి లేని కాలంలో, మానవుల్లో ఉదాత్త భావన రాజ్యమేలిన కాలంలో ప్రాచీన మహర్షులకి వచ్చిన అత్యున్నత ఆలోచన పరంపరే భారతీయ సంస్కృతి. భారతీయతను మతం అనే చట్రంలో బంధించ లేము. భారతీయ ధర్మం సార్వజనీనమైనది

కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలి` భారతీయ కిసాన్‌ సంఘ్

భారతదేశం మొదటి నుండి వ్యవసాయ ప్రధానమైన దేశం. రోజునైనా దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయమే. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఇంకారాలేదు.  స్వతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదు.

రామలీల మైదానంలో శాఖపై ముస్లిందాడి

ఉత్తర పూర్వ ఢిల్లిలో యొక్క భజారీ భాస్ ప్రాంతంలోని శ్రీరామ్కాలనీకి చెందిన వాళ్ళు 1984 సంలో రామలీలా మైదానంలో శాఖ ప్రారంభించారు. అప్పటి నుండి శాఖ నడుస్తూనే ఉంది. శాఖను అక్కడ లేకుండా చేయాలని పరిసరాలోని ముస్లింలు అప్పటి నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

దృఢ సంకల్ప పరిణామాలు..

గతంలో జగిత్యాలలో శ్రీగణేష్ నవరాత్రులు పెద్దస్థాయిలో నిర్వహించబడుతుండేవి. ఉత్సవాలో భాగంగా ఒక కార్యకర్త నగరంలోని ప్రతిష్టించబడిన వినాయక మంటాపాల నిర్వాహణ తదితర అంశాలు తెలుసుకోవడానికి పర్యటించాడు

చర్చలకు ముఖం చాటేస్తున్న పాకిస్తాన్‌

 ఆగస్టు 23 ఆదివారం జరుగవలసిన భారత్`పాక్ జాతీయ భద్రతా సలహాదారు (నేషనల్ అడ్వయిజర్స్) స్థాయి సమావేశం రద్దయింది. గత మాసంలో ప్రధాని నరేంద్రమోడి రష్యా పర్యటన సందర్భంగాఉఫాలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్షరీఫ్ మధ్య చర్చ ప్రక్రియలు ప్రారంభానికి ప్రాతిపదిక ఏర్పడింది.

పార్లమెంట్‌ సమావేశాలను అపహస్యం పాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ

గత 2014 మే లోక్సభ ఎన్నికలో ఘోర పరాభవం చెంది కేవలం 44 సభ్యులను మాత్రమే గెలిపించుకొన్ని కాంగ్రెస్ తన పరాభవ పర్వం నుండి బయట పడ్డట్టుగా గోచరించటం లేదు.
 పూర్తిగా చదవండి

క్రైస్తవ మతమార్పిడులను ఎదుర్కొవాలి

క్రైస్తవ మతం మార్పిడి చరిత్ర అనేక దేశాలో హింసతో రక్తపుటేరులు పారించింది. వారి దేశాలో అనేక జాతుల్ని పశువులకంటే హీనంగా హింసించిన వైనాలు చరిత్రలో చెరగని యదార్థాలు. ఇప్పటికి అభివృద్ధి చెందిన వారిదేశాలో వైషమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత చరిత్ర త్రవ్వి వారంతా ద్వేషాలు నూరిపోయకపోవటమే ఆదేశాల ప్రత్యేకత.

నిజాం నిరంకుశ పాలననుండి విముక్తమైన తెలంగాణ

నిజాం నవాబు నిరంకుశపాలననుండి తెలంగాణ ప్రజలు విమోచనం పొంది వచ్చే సెప్టెంబర్ 17నాటికి 67సంలు పూర్తి అయి 68 సంలో కి అడుగుపెట్టబోతున్నది

సాత్విక ఆహారం


దాదాపు వర్షాలు అంతగా కురవకుండానే వర్షాకాలం గడిచిపోతోంది. రానున్నది చలికాలం, చలికాలం వచ్చేసరికి మార్కెట్టులో రకారకాల ఆకుకూరులు విరవిగా దొరుకుతాయి. మన ఆరోగ్యసంరక్షణలో` పోషక`ఔషాదా రూపంలో ఆకుకూరలు, కాయకూరలు దొహదపడతాయని అందరూ చెబుతుంటారు. 
 పూర్తిగా చదవండి

మానవతావాదం అంటే ఏమిటి?

మానవుని కేంద్ర బిందువుగా తీసుకొని సమస్త సృష్టికి వ్యాఖ్యానం చెప్పుకోవటం మానవతావాదం క్రిందికి వస్తుంది. మానవుని కోసము సమస్త వ్యవస్థలు ఏర్పడ్డాయని చెప్పటం మానవతా వాదమవుతుందా? అయితే మానవుడు ఎంతగొప్ప వాడైనప్పటికీ అతడు