ఆయన జీతం 810 కోట్లు మాత్రమే

రాజుగారికి దేశంలో మాత్రమే గౌరవం ఉండగా పండితుడికి లోకం అంతటా గౌరవం ఉటుందని ఆర్యోక్తి. భారతీయుడైన నికేశ్ అరోడా (47) వారణాసి ఐఐటీలో ఎక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి అటుపై ఎం.ఎస్, ఎంబీఏ కూడా చదివి ఇప్పుడు జపాన్లోసాఫ్ట్ బ్యాంకు కార్పోరేషన్అధిపతిగా నియామితులయ్యారు.