శత్రుభీకర భారతం

జూన్ 9, త్లెవారు ఝామున భారత సైనికదళం వాయుమార్గంలో మయన్మార్, మణిపూర్ సరిహద్దులో తీవ్రవాద స్థావరాలపై విరుచుకుపడి సుమారు 25మందిని హతమార్చి, విధమైన నష్టం లేకుండా వెనుతిరిగాయి.  ఇదో మెరుపు దాడి. నిశ్చబ్ద యుద్ధం. 1971 యుద్ధంలో కూడా మన జవానులీ యుద్ధరీతిని ప్రదర్శించారు