రాజాధిరాజ! రాజమార్తాండువార్తన్నాక మంచివీ ఉంటాయి, చెడువీ ఉండవచ్చు. ఏదేమైనా వార్త వార్తేకదా! ‘ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోతచందంగా ఉన్నది మన హిందువుల పరిస్థితి. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తదితర ప్రముఖ దేశాలో జపాన్‌లోనూ మన హిందువులు వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలో అత్యున్నత పదవులో (సీఈవో) వెలిగిపోతున్నారు. ఉదాహరణకి: మైక్రోసాఫ్ట్, పెప్సీకో, మాస్టర్‌కార్డ్ సంస్థలో సీఈవోలు హిందువులే! డాయిష్ బ్యాంక్లోసహ`సీఈవోమనవాడే జాగ్వార్, ల్యాండ్‌రోవర్ మరియూ రేంజ్‌రోవర్ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్లు (ఎండీలు) మనవారే! ఐతే! ఇందులో పాకిస్తానీయులు కూడా తక్కువ తినలేదు.వారు మనతోపోటీపడుతున్నారు.  వారు కూడా కొన్ని సంస్థలో సర్వోన్నత స్థానంలో ఉన్నారు. వారి గురించి కూడా తెలుసుకుందాం. తాలిబాన్ సీఈవో పాకిస్తానీయుడు, ఆల్ఖైయిదా సీఈవో పాకిస్తానీయుడు ష్కర్``తోయిబా సీఈవో పాకిస్తానీయుడు వివిధ అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకు సీఈవోలు పాకిస్తానీయులు. కాగా పోగా, ఐఎస్ఐఎస్కి కూడా కాబోయే సీఈవో పాకిస్తాన్ నుండే వస్తాడు అనే వార్త వినిపిస్తున్నది
- అంతర్జాంలో వార్త