యోగదివస్‌ చారిత్రాత్మకమైనది

జూన్ 21 తేదీ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడిన యోగ కార్యక్రమంపై యుఎన్ జనరల్ సెక్రటరీ  మాట్లాడుతూ ‘‘ రోజున నిర్వహించబడిన ప్రథమ ప్రపంచ యోగా దినోత్సవం అద్భుతం. ఎంతో   ఉత్సుకతను నిర్మాణం చేసింది. మనం ప్రతి సం ఎన్నో ప్రపంచ దినోత్సవాలు జరుపుకొంటూ ఉంటాము కాని వాటన్నింటికంటే  యోగ దినోత్సవము ఇంత వరకు ఎన్నడూ జరగని పద్ధతిలో జరిగిన కార్యక్రమము. దానిని ఎన్నటికీ మనం మరువలేము.
- బాన్ కి.మూన్, జనరల్ సెక్రటరీ, ఐక్యరాజ్యసమితి