పెరుగుతున్న ముస్లిం జనాభా

భారతదేశానికి స్వతంత్య్రం వచ్చిన 64 సం తరువాత మళ్ళీ మతా ప్రాతిపదికన 2011లో  జనాభా లెక్కల సేకరణ జరిగింది. లెక్క ప్రకారం హిందువుల జనాభా తగ్గుదల, ముస్లిం జనాభా పెరుగుదల కనబడుతున్నది. దేశంముక్కలైనప్పుడుబ్రిటిష్వాళ్ళుకాశ్మీర్నుపాకిస్తాన్లోకలపాలనిభావించారు. జిన్నాఅస్సాంను కూడా పాకిస్తాన్లో కలుపుకోవాలని తీవ్రప్రయత్నం చేశాడు.