హిందూ సమాజంలో విశ్వాసం నిర్మాణం చేస్తున్న సంఘం

సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవము
మే 2 తేదీ నుండి ఘటకేశ్వర్ దగ్గర అన్నోజీగూడలోని శ్రీ విద్యావిహార్ పాఠశాలలో ప్రారంభమైన సంఘశిక్షావర్గ ప్రథమవర్ష, ద్వితీయ వర్ష మే 22 సా. 6.00 గం. సార్వజని కోత్సవ ముతో ముగిసింది.  మే 22 జరిగిన సార్వజని కోత్సవంలో ముఖ్యఅతిధుగా డా కే.పి.రెడ్డి C.E.O మాక్స్ విజన్, మరియు శ్రీ అనంత పాయ్ (ప్రముఖ పారిశ్రామిక వేత్త) పాల్గొన్నారు.