గోదావరి పుష్కరములుమన హిందూదేశం పరమ పవిత్రం, మనది పుణ్యభూమి, ధర్మభూమి దేవభూమి కూడా, ఆధ్యాత్మిక  చింతన గల ఏకైక దేశం భారతదేశం, మిగిలిన ప్రపంచ దేశాలకు ‘‘మతంఉన్నప్పటికీ ఆధ్యాత్మికత లేదు. ప్రస్తుతం మనం శ్రీమన్మథనామ సంవత్సరంలో ఉన్నాము.