దేశ రక్షణకు కీలకమైనది కాశ్మీర్‌

భారతదేశానికి స్వతంత్య్రం వచ్చి రేపు వచ్చే ఆగష్టు 15కి 68 సంలు పూర్తి అయి 69 సంలోకి అడుగుపెట్టబోతున్నది. ఒక ప్రక్క రాజకీయ అస్థిరత, మరో ప్రక్క అనేక సామాజిక సమస్యలు, ఇంకో ప్రక్క సరిహద్దు ఆవలి నుండి వచ్చే సమస్యలు, వీటన్నింటి మధ్య భారతదేశం ప్రయాణం చేస్తున్నది.