మాకు కావాలి హిందూ రాష్ట్రంఇదేమన్నా క్రొత్తవార్తా? ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం కదా! హిందూ రాష్ట్రం కావాలని? అనుకోకండి. ‘మాకు హిందూ రాష్ట్రమే కావాలిఅని అడుగుతున్నది మనవాండ్లుకాదు, నేపాల్ దేశంలో ముస్లిం కోరిక అది. ఇటీవల కాలంలో నేపాల్ ప్రజలు తమదేశాన్ని తిరిగి హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని ఉద్యమాలు చేస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆదేశంలోని ముస్లింలు అందరికంటే గట్టిగా హిందూ రాష్ట్రం కొరకు గళం ఎత్తుతున్నారు. నేపాల్లోరాప్తీముస్లింసంఘంఅని ఒక తురక సంఘం ఉన్నది. సంఘం చైర్మన్ జనాబ్ అంమ్జాద్ అలీ పి.టి. వార్తాసంస్థతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు. ‘హిందూ దేశంలోనే మా ముస్లింలు క్షేమంగా ఉంటారు, హిందూ రాష్ట్రంలో మాకూ, ఇస్లాంకు రక్షణ ఉంటుంది. గతంలో రాజుగారి పరిపానలో మేము సంతోషంగా ఉన్నాము. ఇప్పటి లౌకిక ప్రభుత్వంలో మా మతానికి సుఖం లేదుఅన్నాడు. అతడు చివరగాఇన్షా అల్లా! మాకీ దేశాన్కీ హిందూరాష్ట్రం చెయ్యమని మేము అల్లాకీ ప్రార్థిస్తాంఅంటూ ముగించాడు                                               
-`ప్రెస్ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఖాట్మండూ 13/08/2015