సామాజిక చైతన్యాన్నికి ప్రతీక బోనాల పండుగ

ఆషాఢమాసం వచ్చింది..! ఇక అమ్మల గన్న అమ్మ..., ముగ్గురమ్మల మూలపుటమ్మకు బోనం సమర్పించే సమయం ఆసన్నమయింది...! ఇంకేం భాగ్యనగరం అంతటా సందడే సందడి...! వైపు బోనాల ఊరేగింపు..! మరోవైపు డప్పు దరువు...! ఇంకొవైపు పోతరాజుల వీరంగం...! శివసత్తుల ఆటలు....!