పరిశోధన భారతీయ వాస్తవాలపై ఆధారపడి ఉండాలి

చక్కగా పద్ధతిగా వంటచేస్తే ఆహారం రుచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది అంతేకాని వంటవాడుసూటు వేసుకున్నాడా` సెంటుపూసుకున్నాడాఅన్న దానిపై ఆధారపడదు అన్నారు. ‘భారత చరిత్ర పరిశోధన సంస్థ (ఐసీహెచ్ఆర్)’ అధిపతి వై.సుదర్శనరావు.