చర్చలకు ముఖం చాటేస్తున్న పాకిస్తాన్‌

 ఆగస్టు 23 ఆదివారం జరుగవలసిన భారత్`పాక్ జాతీయ భద్రతా సలహాదారు (నేషనల్ అడ్వయిజర్స్) స్థాయి సమావేశం రద్దయింది. గత మాసంలో ప్రధాని నరేంద్రమోడి రష్యా పర్యటన సందర్భంగాఉఫాలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్షరీఫ్ మధ్య చర్చ ప్రక్రియలు ప్రారంభానికి ప్రాతిపదిక ఏర్పడింది.