అమరవాణిసుఖార్థీవా త్యజేద్విద్యాం
విద్యార్థీవా త్యజేత్ సుఖం
సుఖార్థీన: కుతోవిద్యా
విద్యార్థిన: కుతసుఖమ్
చాణక్య నీతి (10`3)
సుఖం కావాలనుకుంటే విద్యను వదిలిపెట్టాలి
విద్యకావాలనుకుంటే సుఖం వదిలిపెట్టాలి
సుఖం కావాలనుకునేవారికి విద్యఎలా లభిస్తుంది?
విద్యార్థులకు సుఖం ఉండదు
అలాగే లక్ష్యాన్ని సాధించాలనే కోరికకలవారు బద్ధకాన్ని వదిలిపెట్టాలి. కష్టపడి పనిచేయాలి కష్టపడి పనిచేయనివారికి లక్ష్యాన్ని సాధించే అవకాశమేలేదు!