సమస్యల యెడల సమాన స్పంద ఎందుకు ఉండదు?

దేశంలో సామరస్యము, సమరసత నిర్మాణము కావాలని అందరం కోరుకొంటాము. హిందూ సమాజం` హిందూ సమాజంగా స్పందించటము చూడాలని కోరుకొంటాము. దేశ సమస్య యెడల సమాన స్పందన దేశంలో అరుదుగా కనబడుతూ ఉంటుంది.