కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలి` భారతీయ కిసాన్‌ సంఘ్

భారతదేశం మొదటి నుండి వ్యవసాయ ప్రధానమైన దేశం. రోజునైనా దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయమే. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఇంకారాలేదు.  స్వతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదు.