కాంగీకి దేహ శుద్ధి

ఒక వ్యక్తిని చావగొట్టి చెవులు మూయడం మనమెఱిగిందే! దొంగకు దేహశుద్ధి చేయడం కూడా మనం విని ఉన్నాం. కాని ఇప్పుడు జరిగింది. ఒక పార్టీకి దేహశుద్ధి`వివరాల్లోకి వెడితే ఒరిస్సా రాష్ట్రంలో కాంగీపార్టీవారు రాష్ట్రబందుకు పిలుపు యిచ్చారు. ఎప్పటిలాగే విధ్వంసానికి దిగారు.