కృతజ్ఞతకి` ఇది నిదర్శనం

పిడుక్కి బియ్యానికీ ఒకటే మంత్రమా?’ అన్నది సామెత అంటే మంచిచెడు విచక్షణ ఉండాలని దాని అర్థం. మనదేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలు మనను పీడించిన ఆంగ్లేయులంటే మనకి సహజంగానే కోపం ఉంటుంది. కానీ! మనం మంచిని మంచిగానే చూస్తాము.