పథకం ప్రకారం హిందుత్వంపై మీడియా మాఫియా దుష్ప్రచారం

సంచనాల కోసం స్థాయికైనా దిగజారుతామని తమ చేతల ద్వారా ప్రకటించుకుంటున్నాయి మన మీడియా సంస్థలు. హిందూ పండుగ వచ్చినా పనిగట్టుకుని కొన్ని ఛానెళ్లు, పత్రికలు మూకుమ్మడిగా ధర్మంపై దుష్ప్రచారం సాగిస్తున్నా యి.