అరుదైన చిరస్మరణీయ దార్శనికుడు అబ్దుల్‌ కలాం..

దేశ పరంపరాగత శాస్త్రజ్ఞానంను, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని కలగలిపి దేశం భవిష్యత్తు గురించి ఆలోచించిన వారు అబ్దుల్ కలాం. భారత శాస్త్రసాంకేతిక రంగాలో దూసుకోని పోయేందుకు కృషి చేసినవారిలో అగ్రగణ్యు డు అబ్దుల్ కలాం.