సాత్విక ఆహారం

 
దాదాపు వర్షాలు అంతగా కురవకుండానే వర్షాకాలం గడిచిపోతోంది. రానున్నది చలికాలం, చలికాలం వచ్చేసరికి మార్కెట్టులో రకారకాల ఆకుకూరులు విరవిగా దొరుకుతాయి. మన ఆరోగ్యసంరక్షణలో` పోషక`ఔషాదా రూపంలో ఆకుకూరలు, కాయకూరలు దొహదపడతాయని అందరూ చెబుతుంటారు. అందులో ముఖ్యంగా ఆకుకూరలు విషయంలో తీసుకుంటే మెంతం, పాలకూర, చామకూర, గోపువ్వు క్యారెట్టు, బీట్రూట్‌, బిన్నిస్‌, కొత్తిమీర మొదలగునవి రుచికి`రుచి పౌష్టికానికి కూడా ఆధారమై ఆరోగ్యప్రదాయినిగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఆకుకూరల్లో క్యారెట్‌, గోబీలో విటమిన్‌`ఏ కారోటిన్‌ రూపంలో లభ్యమౌతుందని... కారోటిన్‌ అంటే ప్రో విటమిన్‌` ఏగా పరిగణిస్తుంటారు. మెంతంకూర మరియు పాలకూరలో కోతిమీరలో అంతేగాక ఆకుకూర లో పోషక గుణాలు అధికం. విటమిన్‌`, బి`కాంప్లెక్స్‌, సి అధికం. ఇది ఎంటి ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ లాంటి మహమ్మారివ్యాధి నివారణలో  అధికంగా పనిచేస్తుందని తెలుస్తుంది. పాలకూరలో క్యాల్షియమ్‌ మరియు ఐరన్‌ ఎక్కువ మోతాదులో దొరుకుతుందని అందుకని ఇక అస్తమానం పాలకూర అత్యధికంగా సేవిస్తే కూడా హానియని ఎందుకంటే ఇది యూరిక్‌`ఆసిడ్‌ని కూడా తయారు చేస్తుందట మరి. అందుకే అతి సర్వత్ర వర్జయత్‌ అన్నారు పెద్దలు. పాలకూరలాంటి ఆకుకూరలు సేవిస్తే వీటిలో పొటాషియమ్‌, ఫలిక్‌ఎసిడ్‌ ఉండుటచే అధిక రక్తప్రసరణ కూడా తగ్గుతుందని, గ్యాస్టిక్‌ మరియు అల్సర్‌ లాంటి రోగులకు సైతం పాలకూర రసం లాభప్రదమని తెలుస్తుంది. మెంతకూర రుచికరంతోపాటు ఆరోగ్యప్రదమైందని దానిలోను పౌష్టిక గుణాలు అధికం. మెంతంలో మధుమేహ పరులకు ఇది అత్యంత ఉపకారి. బలహీన` కడుపు సంబంధ వ్యాధిగ్రస్తులకు కూడా మెంతం వాడకం మంచి ఫలప్రదం. ఉదాహరణకి
ఆకుకూరలు          గ్రాములు                   లాభప్రదం-లభించుఫలం
క్యారెట్                    100గ్రా.                   50క్యాలోరి, మెగ్నిషియమ్,
         పోటాషియమ్`క్యాల్షియమ్, సోడియమ్
మూలి                                     విటమిన్`బీ, పాస్ఫోరసజింక్,సిలెనియమ్,  
                                                పోలియోరోగులకధికంగా ప్రయోజనం
టమాట                                               లైకోపెన్,బిటాకైరోటిన్ భ్యం. (లైకోపిన్`ఇది ప్రో`ఆక్సిడెంట్ ఎదైతే 
                                                       వుస్టేట్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ నిరోధకం) హెచ్డియల్ కోలెస్ట్రాల్                                                              వృద్ధి. కిడ్నిలో రాళ్లున్నవారు తినకూడదు
గోబిపువ్వు/ఆకు                                  డాయటరి ఫాయిబర్ అధికం, ఐరన్ అధిక భ్యం  
                                                             శేశమాశకం,విత్తనాశకం, ఆర్శరోగనిరోధకం కాని థైరాయిట్ 
                                                              వారు అస్సు సేవించకూడదు.

 -  జగం