ప్రముఖుల మాటదళితులు హిందూధర్మాన్ని అధ్యయనం చేయనివ్వకుండా, చరిత్రను తెలుసుకోనీయకుండా భారతజాతిలో పరస్పర సామరస్య స్థితి భంగపడేలా కేవలం ద్వేషాన్ని రెచ్చగొట్టే ధోరణులను సమాజ సంక్షేమం ఆశించే అందరూ ఖండించాలి. దేశంలో ఒక మతం నశించాలి` అంటూ మరొక మతం వారు సభపెట్టే చెబితే అది రాజ్యాంగ విరుద్ధం అని కూడా చెప్పలేనంత అణచివేత స్థితిలో హిందూజాతి ఉన్నది.
-   సామవేదం షణ్ముకశర్మ