భగవాధ్వజం మన గురువు

ఎవరిని గురువుగా భావించి నిత్యము పూజించవలసి ఉందో వారి సద్గుణాలను మనలో వికశింప చేసుకోవాలి, అలా సద్గుణాలు వికశించనిదే మన కర్తవ్యం పూర్తి అయినట్లు కాదు. గురువుతో మరింత, మరింతగా ఏకాత్మతను సాధించే దిశలో ప్రయాణించుటకు నిజమైన సాధన, శివుడిని ఉపాసిస్తూ క్రమంగా తానే శివుడై పోవాలని