‘‘గోశాలతో ఆదర్శగ్రామంగా మారిన భగవత్‌గడ్‌

సంఘ స్వయంసేవకులు క్షేత్రంలో ఉన్నా, గ్రామంలో ఉన్నా రంగానికి ఆగ్రామ రూపు రేఖలు మారడానికి కారకులౌతారు. స్వీయ ప్రేరణతో సమాజ ఉన్నతికి సంస్కారం ` సేవా ` సమర్పణ భావనతో అంకితమౌ తున్నారు. సంఘ స్వయంసేవకులు తమ`తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా