ఇంగ్లాండు దేశానికి జ్ఞానోదయం

మహమ్మదీయులను, అందరూ సాధారణంగాఅమాయక మహమ్మదీయ సోదరులుఅంటూ ఉంటారు. ఐతే వీరి అమాయకత్వంశృతి మించి రాగాన పడింది. విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్న బ్రిటన్దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ దేశంలో ఉన్న మహమ్మదీయులకు ఒక హెచ్చరిక చేశారు.