పాకిస్థాన్‌కు హెచ్చరికపాకిస్థాన్ మరోసారి ముంబయిలో చేసిన దాడుల్లాంటివే చెయ్యటానికి ప్రయత్నిస్తే తీవ్రపరిణామాలుంటాయి. పాకిస్థాన్లో భాగమైన బొలుచిస్థాన్ను పాకిస్థాన్ కోల్పోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను.
- అజిత్ డోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్