యెమెన్‌లో సహాయక చర్యులు
ఇస్లాం ఈజ్ రిలిజియన్ ఆఫ్ పీస్అంటూ ఉంటారు మహమ్మదీయులు. అనగా ఇస్లాం మతం శాంతికి ప్రతిరూపం. ఐతే ఒక ఇస్లాం దేశ సైనిక సహాయంతో ఇంకో ఇస్లాం దేశం మూడో ఇస్లాం దేశం మీదకి యుద్ధానికి వెళ్ళింది. బాధితులందరూ మహమ్మదీయులే. యెమెన్లో ఎంతోమంది విదేశీయులున్నారు. వారిలో పాకిస్తానీయులు, అమెరికన్లు, జర్మన్లు, ఫ్రాన్స్ దేశస్థులున్నారు. భారతీయులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ సైనిక సహాయంతో బలపడిన సౌదీ అరేబియా యెమెన్పై యుద్ధం చేస్తోంది. సౌదీ సైనికులు వైమానిక దళ పైలెట్లు అందరూ పాకిస్తాన్ వారే. భీకరంగా జరుగుతున్న బాంబింగ్ మరియు కాల్పుల మధ్యకు వెళ్ళడానికి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు వెనుకడుగు వేశాయి. చివరకు పాకిస్తాన్ కూడా వారి పౌరులను వారి ఖర్మకు వదిలేసి చేష్టులుడిగి చోద్యం చూసింది. యెమెన్లో పాకిస్తాన్ రాయబారి డాక్టర్ ఇర్ఫాన్ యూసుఫ్ షమీ భార్యాపిల్లలతో పారిపోయాడు. నేపథ్యంలో ఒక సైనికుడు ధైర్యంగా యెమెన్లో అడుగుపెట్టాడు. ప్రజలను రక్షించే బాధ్యత నెత్తిన వేసుకున్నాడు. అతడి పేరు జనరల్ వి.కె. సింగ్. భారత సైనిక దళా ప్రధానాధికారి (రిటైర్డు). ప్రధాని నరేంద్రమోది పిలుపునందుకుని వి.కె.సింగ్ యెమెన్ యుద్ధ భూమిలో ఒక శాంతికపోతంలా  అడుగు పెట్టాడు. ఈయన హెలికాప్టర్లో గగన విహారం చేయలేదు, బుల్లెట్ప్రూఫ్ కారులో తలదాచు కోలేదు. నిరాయుధుడిగా కాలినడకన వీధుల్లో తిరుగుతూ ఆపదలో ఉన్న వారందరినీ రక్షించి, భారత నావికాదళ యుద్ధనౌక ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలించారు. జాతి, మతం భేదాన్ని పాటించకుండా దాదాపు వేయిమందిని ఆయన కాపాడారు. ఎంతో శక్తివంతమైన దేశాలుగా పరిగణింపబడే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు కూడా తమ వారిని రక్షించమని వి.కె.సింగ్ను ఆర్థించాయి. విధంగా రక్షించబడిన వారికి భారత వైమానిక దళం, నావికాదళాలు భోజనం, వైద్యం, నిత్యావసరాలు అందించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. రక్షించబడినవారు దాదాపుగా అందరూ ముస్లింలే. ఆశ్చర్యకరమైన విషయం ఏమింటంటే ` వార్తను మనదేశంలోని ఒక్కపత్రిక గానీ, టి.వి.ఛానల్ గానీ ప్రచురించలేదు, ప్రసారం చేయలేదు.        
ధర్మపాలుడు