గురుపూర్ణిమ వైభవముభారతదేశం కర్మభూమి. పుణ్యభూమిలో దేవతలు సైతం తలవంచి నమస్కరించే  వశిష్టుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు వంటి సప్తఋషు గురుస్థానం వహించి ఎందరో దేవతలకు, చక్రవర్తులకు ధర్మమార్గం నిర్దేశనం చేశారు.