మోడీ బంగ్లాదేశ పర్యటన

దక్షిణాసియా దేశాలో గట్టి సంబంధాలు కలిగి యుండడంలో భాగంగా భారత ప్రధాని మోడీ మధ్య చేసిన 36 గం పర్యటన విజయవంతమయింది. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు యిది గొప్ప ఊతమిచ్చింది