జీవన` సంజీవనం` సాత్విక ఆహారం శాకాహారం ఆరోగ్య రక్షణకవచం

శాకాహారమే జీవన ఆధారం. భారతీయ సంస్కృతితో పట్టిష్టమైన ప్రగాఢమైన సంబంధంమిళితమె ఉన్నదని తెలియజేయబడినది. కనుకనే ఆధ్యాత్మిక, నైతిక, ఆర్థిక, ప్రాకృతిక, యోగ, పర్యావరణం మరియు అహింసా దృష్టితో చూసినట్లైతే శాకాహారమే ఉత్తమమైనదని నిర్వివాదాంశము.