ఈవార్తలు చదివారా? ఇండియా అనాలా ? భారత్‌ అనాలా ?మహారాష్ట్రలోని నిరంజన్ భట్వాల్ అనే ఒక సామాజిక కార్యకర్త ‘‘భారతదేశానికి ఇండియా అనే పేరు తొలగించిభారత్అనిగాని, హిందుస్తాన్గాని పేరు పెట్టాలి’’ అని సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. మన రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయంలో హిందుస్తాన్, భారత్, ఆర్యావర్తం లాంటి పేర్లు పరిశీలించారు. కానీ ఇండియా అనే పేరు కొనసాగుతున్నదని