ప్రముఖుల మాటస్టాక్ మార్కెట్లో ఉండే గొప్ప తమాషా ఏమిటంటే ప్రతిసారి ఒక వ్యక్తి కొంటాడు, మరొకరు అమ్ముతాడు, కాని వారిరువురూ తామే మహాచతురులమని భావిస్తూ ఉంటారు.
- విలియం ఫెదర్, అమెరికన్ రచయిత