భళా కరియా..

రాజకీయ రంగం ఎంత కలుషితమైపోయిందంటే భారత ప్రజలకు రాజకీయ రంగం అన్నా, రాజకీయ నాయకులన్నా ఏవగింపు ఏర్పడింది. ఇటువంటి కాలుష్య భరతమైన వాతావరణంలోఊకలో గింజలాగగంజాయి వనంలో తులసి మొక్కలాగ ఒక వ్యక్తి ఉబికి పైకి వచ్చాడు.