విజయవంతమైన ప్రపంచ యోగా దినోత్సవం

యోగా...  యోగా...!  ఎగురుతున్న విమానంలో యోగా...! నడి సంద్రంలో... ఓడపై యోగా....! నీళ్లలో యోగా...! గాల్లో యోగా..! సియాచిన్ మంచు పర్వతాల్లో యోగా..! రోడ్డుపై యోగా..! పార్కులో యోగా..! స్కూళ్లల్లో యోగా..! ఆఫీసుల్లో యోగా...! అవును... జూన్ 21 మొత్తం ప్రపంచమే యోగా ముద్రలోకి వెళ్లిపోయింది...! శరీరం... బుద్ధి, మనస్సు...