అమెరికాలో పెచ్చరిలుతున్న తుపాకీ సంస్కృతి

అమెరికాలో తుపాకీ సంస్కృతి పెచ్చర్లితున్నది. కొందరు ఉన్మాదులు ఇష్టమొచ్చినట్లు జనాలపై కాలుపులకు తెగబడుతున్నారు. ఇలా అమెరికాలో ఏడాదిలో ఇప్పటివరకు 200సార్లు సామూహిక కాలుపుల ఘటను జరిగినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక వ్లెడించింది