చరిత్రను షో మాస్టర్లు రాయకూడదు

 చరిత్రకు సంబంధించి చాలా పుస్తకాలను నాటి పాలకులే రచించారు. దీని సమగ్రతపై సరికొత్తగా అధ్యయనం చేసి వాస్తవంగా ఏమి జరిగిందో వెల్లడించాల్సిందే. అయితే చరిత్రపై పట్టు ఉన్న విష్ణాతులే దాన్ని గ్రంథస్థం చేయాలి. అంతేకాని పాలకులకు అనుకూలంగా వ్యవహరించేవారు (షో మాస్టర్లు) కాదు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాల్సి ఉంది’’
- మాజీ రాష్ట్రపతి  ఏపీజే అబ్దుల్ కలాం