అత్యవసర పరిస్థితి

భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయంగా పేర్కొనదగినఅత్యవసర పరిస్థితిని విధించి 2015 జూన్ 25నాటికి 40 సంలు పూర్తి అవుతున్నది. 1975 జూన్ 25 తేది రాత్రి నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తాను ప్రధానమంత్రి పదవిలో కొనసాగటానికిగాను జాతి యావత్తును ఒక అంధకారంలోకి త్రోసి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పత్రికా స్వేచ్చను  హరించింది.