శ్రావణ లక్ష్మికి స్వాగతం

ప్రపంచంలో దేశాలకి సరిహద్దులనేవి లేని కాలంలో, మానవుల్లో ఉదాత్త భావన రాజ్యమేలిన కాలంలో ప్రాచీన మహర్షులకి వచ్చిన అత్యున్నత ఆలోచన పరంపరే భారతీయ సంస్కృతి. భారతీయతను మతం అనే చట్రంలో బంధించ లేము. భారతీయ ధర్మం సార్వజనీనమైనది