ప్రముఖుల మాట

భలేమంచి చౌకబేరమూ.. మించిన దొరకదుఅంటూ నాడు నారదమహర్షి శ్రీకృష్ణుని ద్వారకాపురి వీధుల్లో వేలం వేసిన తరహాలోనే ఇప్పుడు చైనా మన మార్కెట్లోకి తన చౌకబారువస్తువులను దింపి భారత్ దేశం వెన్నువిరిచే ప్రయత్నం చేస్తున్నది