సాహసమే నా ఊపిరి

ఝాన్సీరాణి, దుర్గావతి, చెన్నమ్మ, రాణి అహల్యబాయి ఇలా ఎందరో ధీశాలురు మన దేశంలో జన్మించారు. మహిళ అంటే కేవలం స్వాతికతకే  కాదు, ధైర్యానికి, సాహసానికి కూడా ప్రతిరూపం అని తమ మాటల ద్వారా, చేతలద్వారా ఆచరించి చూపారు.. రణ చండికలుగా రణరంగంలో శత్రువును దనుమాడారు